600 మీటర్ల ఎత్తున్న గాజు వంతెనను సుత్తితో కొడుతూ, వాటిపై ఎగురుతూ.. గగుర్పొడిచే రీతిలో పరీక్ష.. వీడియో!

20-01-2018 Sat 18:30 | Offbeat
  • చైనాలోని హెక్కి నగరంలో అతి పొడవైన గాజు వంతెన
  • వచ్చేనెలలో ప్రారంభించనున్న నేపథ్యంలో పరీక్ష
  • వైర‌ల్ అవుతోన్న వీడియో
గాజు వంతెనలపై నిలబడి వాటిని సుత్తెలతో కొడుతూ, వాటిపై ఎగురుతూ అది సరిగ్గా పని చేస్తుందా? అనే విష‌యంపై ప‌రీక్ష చేశారు కార్మికులు.  ఈ పరీక్షలు జ‌రుపుతుండగా తీసిన వీడియో ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంది. చైనాలోని హెక్కి నగరంలో అతి పొడవైన గాజు వంతెనను పూర్తి చేసిన సంద‌ర్భంగా ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

 ఈ వంతెన‌ను వచ్చేనెలలో ప్రారంభించనున్న నేప‌థ్యంలో ఈ ప్రయోగం చేసి ఆ వంతెన గ‌ట్టిగా ఉందో లేదో పరీక్షించారు. 600 మీటర్ల ఎత్తున్న ఆ వంతెనపై నిల‌బ‌డి కార్మికులు చేసిన ఈ ప‌రీక్ష పెద్ద సాహ‌స‌మే. ఒక‌వేళ ఆ గాజువంతెన ప‌గిలిపోతే వారు అంత ఎత్తుపై నుంచి ప‌డిపోతారు. అదే క‌నుక జ‌రిగితే వారు గాల్లో ఉండ‌గానే ప్రాణాలు కోల్పోతారు. వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోను మీరూ చూడండి....
videochinaviral

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more